స్కూల్‌లోనే విద్యార్థినిపై లైంగిక దాడి: స్థానికుల దాడి

Published : Oct 09, 2018, 12:31 PM ISTUpdated : Oct 09, 2018, 12:33 PM IST
స్కూల్‌లోనే విద్యార్థినిపై  లైంగిక దాడి:  స్థానికుల దాడి

సారాంశం

కోల్‌కతాలోని ఓ స్కూల్‌లో చదువుతున్న  విద్యార్థినిపై  అదే స్కూల్ టీచర్  లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ  స్కూల్‌పై  కుటుంబసభ్యులు దాడికిపాల్పడ్డారు.

కోల్‌కతా: కోల్‌కతాలోని ఓ స్కూల్‌లో చదువుతున్న  విద్యార్థినిపై  అదే స్కూల్ టీచర్  లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ  స్కూల్‌పై  కుటుంబసభ్యులు దాడికిపాల్పడ్డారు.

మంగళవారం నాడు స్కూల్‌ వద్దకు వచ్చిన బాధితురాలి కుటుంబసభ్యులతో పాటు స్థానికులు  స్కూల్ వద్దకు వచ్చారు. అయితే బాధితులను స్కూల్‌లోకి రాకుండా అడ్డుకొన్నారు.  దీంతో బాధితులతో పాటు స్థానికులు  పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.

 

 

స్కూల్‌‌పై దాడికి పాల్పడ్డారు.  దీంతో  పాఠశాల వద్ద పరిస్థితిని  చక్కదిద్దేందుకు  లాఠీచార్జీ చేశారు.అయినా బాధితులు  తగ్గలేదు. బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

అయితే చివరకు  పోలీసులు  విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు, స్థానికుల డిమాండ్‌ మేరకు  పోలీసులు టీచర్‌పై చర్యలు తీసుకొంటామని హమీ ఇచ్చారు.

 

 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే