రాజస్థాన్‌: ఇండో పాక్ బోర్డర్‌‌లో కుప్పకూలిన మిగ్‌ 21 ఫైటర్ జెట్ .. రంగంలోకి ఎయిర్‌ఫోర్స్

Siva Kodati |  
Published : Dec 24, 2021, 09:27 PM IST
రాజస్థాన్‌: ఇండో పాక్ బోర్డర్‌‌లో కుప్పకూలిన మిగ్‌ 21 ఫైటర్ జెట్ .. రంగంలోకి ఎయిర్‌ఫోర్స్

సారాంశం

రాజస్థాన్‌లో (rajasthan) మిగ్ 21 ఫైటర్ జెట్ (mig 21 fighter jet) కుప్పకూలింది. శుక్రవారం జైసల్మీర్‌లోని (jaisalmer) ఇండో - పాక్ బోర్డర్‌లో ఈ ఘటన జరగింది. ప్రమాద విషయం తెలుసుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి (indian air force) దిగింది. 

ఇటీవల తమిళనాడులోని (tamilnadu) నీలగిరి కొండల్లో హెలికాఫ్టర్ (bipin rawat helicopter crash ) కుప్పకూలిన ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా 12 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను భారతదేశం ఇంకా మరిచిపోకముందే .. రాజస్థాన్‌లో (rajasthan) మిగ్ 21 ఫైటర్ జెట్ (mig 21 fighter jet) కుప్పకూలింది. శుక్రవారం జైసల్మీర్‌లోని (jaisalmer) ఇండో - పాక్ బోర్డర్‌లో ఈ ఘటన జరగింది. ప్రమాద విషయం తెలుసుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి (indian air force) దిగింది. అటు స్థానిక అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు కూడా ఘటనాస్థలికి బయల్దేరారు. విమానంలో ఎంతమంది వున్నారు... ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్
భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?