బ్రేకింగ్: జేఎన్‌యూ ప్రెసిడెంట్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

Siva Kodati |  
Published : Jan 05, 2020, 08:19 PM ISTUpdated : Jan 11, 2020, 05:18 PM IST
బ్రేకింగ్: జేఎన్‌యూ ప్రెసిడెంట్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

సారాంశం

దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేఎన్‌యూ విద్యార్ధి నేత గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. 

దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేఎన్‌యూ విద్యార్ధి నేత గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆదివారం సాయంత్రం ముసుగులు ధరించిన సుమారు 50 మంది వ్యక్తులు క్యాంపస్‌లోకి చొరబడ్డారు.

అనంతరం కర్రలు, రాళ్లతో విద్యార్థులు, ప్రొఫెసర్లతో దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వర్సిటీ వద్దకు చేరుకుని గాయపడ్డ వారిని ఎయిమ్స్‌కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు