శివకాశీ: బాణాసంచా కర్మాగారంలో పేలుడు, నలుగురి మృతి

Siva Kodati |  
Published : Feb 19, 2020, 08:07 PM IST
శివకాశీ: బాణాసంచా కర్మాగారంలో పేలుడు, నలుగురి మృతి

సారాంశం

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. విరుద్‌నగర్ జిల్లా శివకాశీలోని ఓ బాణాసంచా తయారీ యూనిట్‌లో పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి. 

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. విరుద్‌నగర్ జిల్లా శివకాశీలోని ఓ బాణాసంచా తయారీ యూనిట్‌లో పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

పేలుడు ధాటికి బాణాసంచా తయారీ కూలీలు ఎగిరిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 
PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్