లెఫ్ట్ హాజ్ లెఫ్ట్ దేశంలో కమ్యూనిస్టులకు ముద్దుగా ఒకే సీటు:

By Prashanth MFirst Published 23, May 2019, 11:06 AM IST
Highlights

ఒకప్పుడు దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేస్తూ ఒక రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసి, దేశ రాజకీయాలపై చెరగని ముద్రవేసిన లెఫ్ట్ ఇప్పుడు దాదాపు కనుమరుగయ్యే విధంగా కనబడుతోంది. 

ఒకప్పుడు దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేస్తూ ఒక రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసి, దేశ రాజకీయాలపై చెరగని ముద్రవేసిన లెఫ్ట్ ఇప్పుడు దాదాపు కనుమరుగయ్యే విధంగా కనబడుతోంది. 

ఇప్పుడొస్తున్న ఫలితాల సరళిని బట్టి చుస్తే ఒకప్పటి తన కంచుకోటైన  లెఫ్ట్ బెంగాల్లో ఒక సీటులోను ఆధిక్యంలో  లేదు. ఇకపోతే ప్రభుత్వ అధికారంలో ఉన్న కేరళలో కూడా లెఫ్ట్ కూటమి ఒక్క సీటులోన ఆధిక్యంలో ఉంది. తమ 66 సీట్లతో కాగ్రెస్ కు మద్దతిచ్చి 2009లో UPA -1 ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు ఒక్క సీటుకు పరిమితమవ్వడం లెఫ్ట్ పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది.  

Last Updated 23, May 2019, 11:08 AM IST