హాంగ్ వస్తే యుద్ధ ప్రాతిపదికన కదలడానికి విపక్షాలు సిద్ధం

Published : May 23, 2019, 08:28 AM IST
హాంగ్ వస్తే యుద్ధ ప్రాతిపదికన కదలడానికి విపక్షాలు సిద్ధం

సారాంశం

  కేంద్రంలో ఒకవేళ  హాంగ్ పరిస్థితితులు ఏర్పడితే త్వరితగతిన కదలడానికి విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. శరద్ పవర్ - చంద్రబాబులు ఈ విషయమై అన్ని విపక్షాలతో చర్చిస్తున్నారు.

కేంద్రంలో ఒకవేళ  హాంగ్ పరిస్థితితులు ఏర్పడితే త్వరితగతిన కదలడానికి విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. శరద్ పవర్ - చంద్రబాబులు ఈ విషయమై అన్ని విపక్షాలతో చర్చిస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ, ప్రతిపక్షాలు మాత్రం క్షేత్ర స్థాయిలో ఈ పరిస్థితులు లేవని విశ్వసిస్తున్నాయి. 

ప్రస్తుతానికి మాయావతి అఖిలేష్ లాంటి వారు విపక్షాల భేటీకి దూరంగా ఉన్నప్పటికీ బిజెపియేతర కూటమి వైపు వారు మొగ్గే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇకపోతే తటస్తులుగా ఉన్నా నవీన్ పట్నాయక్ , కేసీఆర్ జగన్ లతో సైతం వారు చర్చలు జరుపుతున్నారు. హాంగ్ ఏర్పడితే సాధ్యమైనంత త్వరగా రాష్ట్రపతికి అందరూ సంతకాలు చేసిన లేఖ ఇచ్చి తమకే సర్కారు ఏర్పాటుకు అవకాశం ఇవ్వవలసిందిగా కోరనున్నట్లు సమాచారం.   

PREV
click me!

Recommended Stories

NDA సమావేశంలో చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన మోదీ | NDA Meeting 2026 | Asianet News Telugu
Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu