మొన్న గోవా బీచ్.. ఇప్పుడు హాస్పిటల్.. బాయ్ ఫ్రెండ్ పేస్ తో కిమ్ శర్మ

Published : Aug 07, 2021, 12:18 PM ISTUpdated : Aug 07, 2021, 12:35 PM IST
మొన్న గోవా బీచ్.. ఇప్పుడు హాస్పిటల్.. బాయ్ ఫ్రెండ్ పేస్ తో కిమ్ శర్మ

సారాంశం

ఇటీవల వీరిద్దరూ కలిసి గోవాలో చక్కర్లు కొట్టిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా.. తాజాగా.. వీరిద్దరూ హాస్పిటల్ లో కనిపించడం గమనార్హం.

బాలీవుడ్ నటి కిమ్ శర్మ మరోసారి తన ప్రియుడు టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తో మీడియా కంటికి చిక్కారు. కిమ్ శర్మ.. లియాండర్ పేస్ తో డేటింగ్ లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.  ఇటీవల వీరిద్దరూ కలిసి గోవాలో చక్కర్లు కొట్టిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా.. తాజాగా.. వీరిద్దరూ హాస్పిటల్ లో కనిపించడం గమనార్హం.

వీరు హాస్పిటల్ దగ్గర మీడియాకు చిక్కగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియోని ప్రముఖ సెలబ్రెటీ పాప్ షోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ముంబయిలోని లీలావతి హాస్పిటల్  లో లియాండర్, కిమ్ శర్మ, ఆమె తల్లి కనిపించడం విశేషం.

కాగా..లియాండ‌ర్ గ‌తంలో మోడ‌ల్ రియా పిళ్లైను పెళ్లి చేసుకున్నారు. ఇక కిమ్ శ‌ర్మ కూడా గ‌తంలో హీరో హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రాణేతో డేటింగ్ చేసింది. ఇప్పుడు వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. అయితే.. వీరు కలిసి తిరుగుతున్నారు కానీ.. వారి డేటింగ్ విషయమై నోరు విప్పకపోవడం గమనార్హం. 
 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu