ఎగ్జిట్ పోల్స్: ఇండియా టుడే - కేరళలో కాంగ్రెస్ కూటమి హవా

Published : May 19, 2019, 06:57 PM ISTUpdated : May 19, 2019, 07:58 PM IST
ఎగ్జిట్ పోల్స్: ఇండియా టుడే  - కేరళలో కాంగ్రెస్ కూటమి హవా

సారాంశం

ఇండియా టుడే కేరళకి సంబందించిన పార్లమెంట్ ఎన్నికల సర్వే ఫలితాలను రిలీజ్ చేసింది.   కేరళలో మొత్తం 20 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.   

దేశ వ్యాప్తంగా నేడు సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు ముగిశాయి, ఈ నెల 23 ;ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ముందుగానే ఇండియా టుడే కేరళకి సంబందించిన పార్లమెంట్ ఎన్నికల సర్వే ఫలితాలను రిలీజ్ చేసింది.   కేరళలో మొత్తం 20 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 

కేరళలో మొత్తం 20 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 

కాంగ్రెస్ కూటమి: 15 -16

ఎల్డిఎఫ్:  3 - 5

బీజేపీ:  0 - 1 

దేశంలోని 542 పార్లమెంట్ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. చివరి విడత పోలింగ్ ఆదివారం ముగిసింది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెలువడనున్నాయి

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !