ఛత్తీస్‌ఘడ్‌లో మందుపాతర పేలుడు: జవాన్ మృతి

Published : Mar 05, 2021, 11:03 AM IST
ఛత్తీస్‌ఘడ్‌లో మందుపాతర పేలుడు: జవాన్ మృతి

సారాంశం

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో శుక్రవారం నాడు ఉదయం మందుపాతర పేలుడులో ఓ జవాన్ మరణించాడు. 

దంతెవాడ: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో శుక్రవారం నాడు ఉదయం మందుపాతర పేలుడులో ఓ జవాన్ మరణించాడు. 

రాష్ట్రంలోని ఇంద్రావతి నదిపై వంతెన నిర్మాణ పనులు చేస్తుండగా మందుపాతర పేలింది.ఈ ఘటనలో ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న జవాన్ లక్ష్మీకాంత్ మరణించారు.లక్ష్మీకాంత్ స్వస్థలం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లా. లక్ష్మీకాంత్ 22వ బెటాలియన్ లో పనిచేస్తున్నాడు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

గురువారం నాడు జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో ముగ్గురు జవాన్లు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రాంచీలోని ఓ ఆసుపత్రికి తరలించారు.
 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం