ఐపీఎల్ 2024... స్టార్ ఆటగాళ్లతో ప్రోమో వీడియో రిలీజ్.. వైరల్

Published : Mar 03, 2024, 02:09 PM IST
ఐపీఎల్ 2024... స్టార్ ఆటగాళ్లతో ప్రోమో వీడియో రిలీజ్.. వైరల్

సారాంశం

ఐపీఎల్ 2024 ప్రమోషన్ లో భాగంగా స్టార్ స్పోర్స్ ఓ వీడియో రిలీల్ చేసింది (IPL 2024 Promo Released). ఇందులో స్టార్ ప్లేయర్లంతా కనిపిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

క్రికెట్ అభిమానులకు పండగలాంటి ఐపీఎల్ 2024 రాబోతోంది. స్టార్ స్పోర్ట్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17కు ముందు ఓ వీడియో ప్రోమో రిలీజ్ చేసింది. ఇందులో హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ నటించారు. 

‘డార్లింగ్’ అని పిలవడం కూడా లైంగిక వేధింపే - హైకోర్టు

మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ ఎడిషన్ ఇంకా మరెంతో దూరంలో లేదు. రెండు నెలల పాటు ఉత్కంఠ భరింతంగా సాగే ఈ పోటీలను చూసి క్రికెట్ అభిమానులు చిల్ అవుతారు. తమ అభిమాన ఫ్రాంచైజీల పట్ల తమకున్న విధేయతను చాటుకుంటారు.

కాగా.. ఐపీఎల్ 2024కు ముందు, టోర్నమెంట్ అధికారిక బ్రాడ్కాస్ట్ భాగస్వామి స్టార్ స్పోర్ట్స్.. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్తో కూడిన ప్రమోషనల్ వీడియోను షేర్ చేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu