కర్ణాటకలో కుప్పకూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్..

Published : Jun 01, 2023, 01:36 PM ISTUpdated : Jun 01, 2023, 01:38 PM IST
కర్ణాటకలో కుప్పకూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్..

సారాంశం

భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ట్రైనర్ విమానం కర్ణాటకలోని చామరాజ్‌నగర్ సమీపంలో గురువారం కూలిపోయింది.

బెంగళూరు: భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ట్రైనర్ విమానం కర్ణాటకలోని చామరాజ్‌నగర్ సమీపంలో గురువారం కూలిపోయింది. అయితే కూలిన తర్వాత మంటలు చెలరేగడంతో విమానం ముక్కలైంది. అయితే ప్రమాదానికి ముందే అందులో ఉన్న ఇద్దరు పైలట్‌లు పారాచూట్ సాయంతో తప్పించుకున్నారు. దీంతో ఇద్దరు సురక్షితంగా బయపడ్డారు. వారిలో ఒక మహిళా పైలట్ కూడా ఉన్నారు. అయితే ట్రైనర్ విమానం సాధారణ శిక్షణ సమయంలో ఈ ఘటన జరిగింది.ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి భారత వైమానిక దళ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 

 

PREV
click me!

Recommended Stories

జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi
మోదీ పవర్ ఫుల్ స్పీచ్ కి జపాన్ ప్రధాని ఫిదా: PM Modi Speech Impresses Japan PM | Asianet News Telugu