ఆ పథకం అమలు చేయండి.. సాకులు చెప్పొద్దు: మమతా బెనర్జీకి సుప్రీం మొట్టికాయలు

Siva Kodati |  
Published : Jun 11, 2021, 05:14 PM ISTUpdated : Jun 11, 2021, 05:17 PM IST
ఆ పథకం అమలు చేయండి.. సాకులు చెప్పొద్దు: మమతా బెనర్జీకి సుప్రీం మొట్టికాయలు

సారాంశం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. రాష్ట్రంలో తక్షణమే ‘వన్ నేషన్- వన్ రేషన్’ పథకాన్ని అమలు చేయాలని సుప్రీం ఆదేశించింది. ఎలాంటి సాకులూ చూపకుండా, రాష్ట్రంలో వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని సూచించింది

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. రాష్ట్రంలో తక్షణమే ‘వన్ నేషన్- వన్ రేషన్’ పథకాన్ని అమలు చేయాలని సుప్రీం ఆదేశించింది. ఎలాంటి సాకులూ చూపకుండా, రాష్ట్రంలో వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని సూచించింది ‘‘ఈ పథకం వలస కార్మికులను దృష్టిలో పెట్టుకొని తెచ్చిన పథకమని... మీరు సమస్యలను ఉదహరించకుండా పథకాన్ని అమలు చేయాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ కారణాల రీత్యా సీఎం మమత బెంగాల్‌లో ఈ పథకాన్ని అమలు చేయడం లేదని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, మమత పట్టించుకోలేదని బీజేపీ ఆరోపిస్తోంది. 

Also Read:టీఎంసీలోకి మళ్లీ ముకుల్ రాయ్?.. బీజేపీకి భారీ షాక్..!.. కారణం అదే..
 

PREV
click me!

Recommended Stories

India Pakistan Border: సైలెంట్‌గా చైనా నుంచి భారీ ఆయుధాలు దింపిన పాకిస్థాన్.. ఇండియన్ ఆర్మీ టార్గెట్‌గా కుట్ర?
PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్