హిజ్రాతో భర్తకు పెళ్లి చేసిన భార్య.. ఎందుకంటే..

Published : Sep 13, 2022, 09:18 AM IST
హిజ్రాతో భర్తకు పెళ్లి చేసిన భార్య.. ఎందుకంటే..

సారాంశం

పెళ్లైన ఓ వ్యక్తి హిజ్రాతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం భార్యకు తెలిసింది. అయితే ఆమె అందరిలా అరిచి గోల చేయలేదు. ఆమెతో మాట్లాడి భర్త పెళ్లి చేసింది. 

కటక్ : పెళ్లయిన మగవాడు వేరే మహిళను ప్రేమించినా, వివాహేతర సంబంధం పెట్టుకున్నా ఆ కుటుంబంలో తీవ్ర అలజడి చెలరేగుతుంది. కలహండి జిల్లా నర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని డోర్ కుట్ గ్రామంలో ఇందుకు భిన్నమైన ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఫకీర్ నియాల్ కు అయిదేళ్ల క్రితం వివాహం అయ్యింది. ఆ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. 

యేడాది క్రితం ఆయన గ్రామానికి చెందిన సంగీత అనే హిజ్రాతో ప్రేమలో పడ్డాడు. విషయం తెలుసుకున్న భార్య ఆ హిజ్రాతో మాట్లాడి తన భర్తతో ఆదివరం సంప్రదాయ బద్ధంగా గ్రామంలోని ఆలయంలో పెళ్లి చేయించింది. తాను ఫకీరును ప్రేమించానని, ఆయన భార్య కొత్త జీవితం ప్రసాదించిందని, ఇప్పుడు నా కోసం ఒక కుటుంబం ఉందనే ఆనందం వ్యక్తం చేసింది. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..