బాయ్‌ఫ్రెండ్‌తో బెడ్ రూమ్ లో బాలిక: ఇంటికొచ్చిన తల్లి....

Published : Mar 09, 2020, 07:41 AM ISTUpdated : Mar 09, 2020, 08:05 AM IST
బాయ్‌ఫ్రెండ్‌తో బెడ్ రూమ్ లో బాలిక: ఇంటికొచ్చిన తల్లి....

సారాంశం

 బాయ్ ఫ్రెండ్ తో సన్నిహితంగా ఉన్న సమయంలో తల్లి రావడంతో కిటికీ నుండి దూకింది ఓ బాలిక. తీవ్ర గాయాలతో ఉన్న ఆ బాలికను ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.


ముంబై: బాయ్ ఫ్రెండ్ తో సన్నిహితంగా ఉన్న సమయంలో తల్లి రావడంతో కిటికీ నుండి దూకింది ఓ బాలిక. తీవ్ర గాయాలతో ఉన్న ఆ బాలికను ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

Also read:దారుణం: కారులోనే వివాహితపై అత్యాచారం

ముంబైలోని కుర్లా ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన బాయ్‌ఫ్రెండ్ తో ఇంట్లో సన్నిహితంగా ఉంది. అయితే అనుకోకుండా ఇంటికి తల్లి వచ్చింది.

ఈ విషయాన్ని గమనించిన బాలికకు ఏం చేయాలో పాలుపోలేదు. బెడ్ రూమ్  కిటీకి గుండా కిందకు దూకింది. మొదటి అంతస్థులో ఈ భవనం ఉంది. దీంతో ఆ బాలిక తీవ్రంగా గాయపడింది. 

ఇంట్లో బాయ్ ఫ్రెండ్ తల్లికి కన్పించాడు.  దీంతో బాలిక తల్లి వెంటనే కూతురును ఆసుపత్రిలో చేర్పించింది. ప్రస్తుతం ఆ బాలిక కోలుకొంటుంది.

యువతితో కలిసి ఉన్న యువకుడిపై బాలిక కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

NDA సమావేశంలో చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన మోదీ | NDA Meeting 2026 | Asianet News Telugu
Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu