పోంజి స్కామ్‌లో గాలి అరెస్ట్.. రూ.18 కోట్లు లంచం తీసుకున్నందుకు..

sivanagaprasad kodati |  
Published : Nov 11, 2018, 01:27 PM IST
పోంజి స్కామ్‌లో గాలి అరెస్ట్.. రూ.18 కోట్లు లంచం తీసుకున్నందుకు..

సారాంశం

సంచనం రేపిన పోంజి కుంభకోణంలో బీజేపీ నేత, మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి నిన్న సాయంత్రం ఆయన్ను ప్రశ్నిస్తున్న బెంగళూరు సీసీబీ పోలీసులు అంబిడెంట్ ముడుపుల కేసులో గాలిని అదుపులోకి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. 

సంచనం రేపిన పోంజి కుంభకోణంలో బీజేపీ నేత, మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి నిన్న సాయంత్రం ఆయన్ను ప్రశ్నిస్తున్న బెంగళూరు సీసీబీ పోలీసులు అంబిడెంట్ ముడుపుల కేసులో గాలిని అదుపులోకి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. అరెస్ట్ అనంతరం ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం గాలిని కోర్టులో హాజరుపరచనున్నారు. 

PREV
click me!

Recommended Stories

నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman
ముంబై ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలు మంగళ హారతి దర్శనం | Mumbai ISKCON Janmashtami 2026 Celebrations