తమిళనాడు అయ్యనార్‌కోవిల్ వద్ద ప్రమాదం: కాలువలో పడ్డ కారు, ముగ్గురు మృతి

Published : Aug 16, 2023, 09:23 AM IST
తమిళనాడు అయ్యనార్‌కోవిల్ వద్ద ప్రమాదం: కాలువలో పడ్డ  కారు, ముగ్గురు మృతి

సారాంశం

తమిళనాడు చెంగల్ పట్టు వద్ద  అదుపుతప్పి కాలువలో  కారు బోల్తా పడింది. ఈ ఘటనలో  ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్ పట్టు జిల్లాలో  బుధవారంనాడు  జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.అతి వేగంగా ప్రయాణీస్తున్న కారు  అదుపు తప్పి కాలువలో పడింది.  రాష్ట్రంలోని మధురందగంలోని  అయ్యనార్ కోవిల్ వద్ద  ఈ ఘటన చోటు  చేసుకుంది.  చెన్నై నుండి కారు తిరుచ్చి వెళ్తున్న సమయంలో అయ్యనార్ కోవిల్ వద్ద అదుపు తప్పి కాలువలో పడింది. దీంతో  కారులోని  ముగ్గురు  మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

PREV
click me!

Recommended Stories

రెండు రోజుల్లో ఆయ‌న రాజీనామా చేయ‌క‌పోతే మ‌రో పోరాటం.. కాక్రోచ్ పార్టీ వార్నింగ్
ఎల్‌నినో ప్ర‌భావంతో వ‌ర్షాలు పడకపోవడమే కాదు.. ల‌క్ష‌ల మంది చ‌నిపోనున్నారు. భార‌త్‌లో కూడా