
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చుట్టూ కొనసాగుతున్న ఉత్కంఠ మధ్య టీవీకే చీఫ్ విజయ్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలోని విజయ్ ఇంటి బయట ఓ అభిమాని కన్నీళ్లతో పూజలు చేసారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.