మాటల మాంత్రికుడిగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి....స్పెషల్ వీడియో

By Arun Kumar PFirst Published Aug 18, 2018, 1:57 PM IST
Highlights

అటల్ బిహారీ వాజ్ పేయి...సమర్థవంతుడు, ప్రతిభావంతుడైన గొప్ప ప్రధానిగానే కాకుండా, మంచి కవిగా కూడా భారత ప్రజల హృదయాలను కొల్లగొట్టారు. ఆయన తన వాగ్ధాటితో పాటు సమయోచాతంగా కవిత్వాలు విసురుతూ పార్లమెంట్ లో చేసిన ప్రసంగాలు ఇప్పటికీ ప్రజాధరణ పొందుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. తాను ప్రధానిగా క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతున్న సమయంలో కూడా వాజ్ పేయి తన రచనలను ఆపలేదు. పలు బహిరంగ సభల్లో,పార్టీ కార్యక్రమాల్లో, పార్లమెంట్ లోనూ అప్పుడప్పుడు తన ప్రసంగం మధ్యలో స్వతహాగా తాను రాసిన కవిత్వాలను వాడుతుండేవారు. ఇలా తన మాటలతో, కవితలతో దేశ ప్రజలను సమ్మోహితపరిచేవారు. ఇలా దేశం ఓ గొప్ప ప్రధానినే కాదు మంచి కవిని కోల్పోయింది. వాజ్ పేయి మృతికి సంతాపంగా ఆయన ప్రసంగాల స్పెషల్ వీడియో మీ ఏషియానెట్ ద్వారా అందిస్తున్నాం.....
 
వీడియో

"

click me!