జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. చిక్కుకున్న ఉగ్రవాది.. జవాన్ కు గాయాలు

Published : Oct 26, 2022, 03:35 PM IST
జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. చిక్కుకున్న ఉగ్రవాది.. జవాన్ కు గాయాలు

సారాంశం

జమ్మూ కాశ్మీర్ లోని బరాముల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఓ ఆర్మీ జవానకు గాయాలు అయ్యాయి. ఓ ఉగ్రవాది చిక్కుకున్నాడు. ఇంకా ఈ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. 

జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో బుధవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఒక జవాన్ కు గాయాలు అయ్యాయి. అయితే ఓ ఉగ్రవాది చిక్కుకున్నట్టు భద్రతా సిబ్బంది భావిస్తున్నారు. 

పార్కింగ్ కోసం గొడ‌వ‌.. ఇటుక‌తో త‌ల‌ప‌గుల‌కొట్టి హ‌త్య‌..

బారాముల్లా జిల్లాలోని సుల్తాన్‌పోరా కండి ప్రాంతంలో ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలోని కుప్వారా పట్టణంలో ఒక విదేశీ ఉగ్రవాది హతమైన కొద్ది గంటల తర్వాత ఇది చోటుచేసుకుంది. ఉగ్రవాది నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ జోన్ పోలీసుల అధికారిక ట్విట్టర్ పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

తమిళనాట ఎన్నికలు కమలహాసన్ కీలక సందేశం in Tamil Nadu Elections | Asianet News Telugu
కేరళ త్రిస్సూర్‌లో భారీ పేలుడు 40 మందికి పైగా | Massive Explosion in Kerala | Asianet News Telugu