ఏకంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ బ్యాగ్ కొట్టేసిన దొంగలు

Published : Sep 16, 2018, 05:12 PM ISTUpdated : Sep 19, 2018, 09:27 AM IST
ఏకంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ బ్యాగ్ కొట్టేసిన దొంగలు

సారాంశం

సామాన్యుల బ్యాగులకు కన్నాలు వేయడం బోర్ కొట్టిందో ఏమో కొందరు దొంగలు ఏకంగా వీఐపీ బ్యాగును కొట్టేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరా బ్యాగ్ తస్కరణకు గురైంది

సామాన్యుల బ్యాగులకు కన్నాలు వేయడం బోర్ కొట్టిందో ఏమో కొందరు దొంగలు ఏకంగా వీఐపీ బ్యాగును కొట్టేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరా బ్యాగ్ తస్కరణకు గురైంది.. రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎన్నికల కమిషన్ బృందం ఇవాళ జైపూర్ వెళ్లింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ సహా ముగ్గురు  కమిషనర్లు జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో సునీల్ బ్యాగ్ చోరీకి గురైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial