ఢిల్లీలో లేడీ డాక్టర్ హత్య: ఆ తర్వాత ఇద్దరు వైద్యుల అదృశ్యం

Published : May 01, 2019, 12:50 PM IST
ఢిల్లీలో లేడీ డాక్టర్ హత్య: ఆ తర్వాత ఇద్దరు వైద్యుల అదృశ్యం

సారాంశం

పాతికేళ్ల మహిళా వైద్యురాలిని ఆమె ఇంట్లోనే గొంతు కోసి చంపారు. ఆ తర్వాత అదే ఫ్లాట్ లో ఉండే ఇద్దరు వైద్యులు అదృశ్యమయ్యారు. 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ మహిళా వైద్యురాలు దారుణ హత్యకు గురయ్యారు. పాతికేళ్ల మహిళా వైద్యురాలిని ఆమె ఇంట్లోనే గొంతు కోసి చంపారు. ఆ తర్వాత అదే ఫ్లాట్ లో ఉండే ఇద్దరు వైద్యులు అదృశ్యమయ్యారు. 

ఈ సంఘటన ఉత్తర ఢిల్లీలోని రంజీత్ నగర్ లో చోటు చేసుకుంది.  ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత గరిమా మిశ్రా ఎండీ కోసం సిద్ధమవుతోంది. అదృశ్యమైన ఇద్దరు వైద్యులు కూడా ఉన్నత చదువుల కోసం తయారవుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..