బ్రేకింగ్: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా

Siva Kodati |  
Published : Dec 13, 2020, 06:18 PM ISTUpdated : Dec 13, 2020, 10:53 PM IST
బ్రేకింగ్: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా

సారాంశం

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారినపడ్డారు. తనకు పాజిటివ్‌గా తేలినట్లు ఆయన స్వయంగా తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని.. గత కొద్దిరోజులుగా తనను కలిసిన వారు కరోనా టెస్టులు చేసుకోవాలనా నడ్డా సూచించారు

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారినపడ్డారు. తనకు పాజిటివ్‌గా తేలినట్లు ఆయన స్వయంగా తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని.. గత కొద్దిరోజులుగా తనను కలిసిన వారు కరోనా టెస్టులు చేసుకోవాలనా నడ్డా సూచించారు. కొన్నిరోజులు ఇక్కడి నుంచే పార్టీ వ్యవహారాలు చక్కబెట్టనున్నట్లు నడ్డా ప్రకటించారు. బెంగాల్ పర్యటనలో వున్న ఆయన ఢిల్లీకి తిరిగి వచ్చారు. 

 

PREV
click me!

Recommended Stories

EPI 2024 లో అద్భుత ర్యాంకు సాధించిన యూపీ.. అసలు ఇదేమిటో తెలుసా?
Budget : ఆ ఒక్క బడ్జెట్ దేశ జాతకాన్నే మార్చేసింది.. డ్రీమ్ బడ్జెట్ అసలు కథ ఇదే !