కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరిగిన డీఏ

Siva Kodati |  
Published : Jul 14, 2021, 03:02 PM IST
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరిగిన డీఏ

సారాంశం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు వున్న 17 శాతంగా వున్న డీఏను 28 శాతానికి పెంచుతున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు వున్న 17 శాతంగా వున్న డీఏను 28 శాతానికి పెంచుతున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 7వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు డీఏను పెంచుతున్నట్లు తెలిపింది. 
 

PREV
click me!

Recommended Stories

Rahul Gandhi: మరోసారి దద్దరిల్లిన దేశ రాజధాని.. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది.?
Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్