ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు ఢీకొన్న కారు, ఆరుగురు మృతి...

Published : Nov 14, 2023, 10:14 AM IST
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు ఢీకొన్న కారు, ఆరుగురు మృతి...

సారాంశం

బాధితులు ఢిల్లీ నుంచి హరిద్వార్‌కు వెళుతుండగా నహ్-58లో ఈ ఘటన జరిగింది.

ఉత్తరప్రదేశ్ : మంగళవారం ఉదయం యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు ఢీకొని కారులో ఉన్న 6గురు మృతి చెందారు. జాతీయ రహదారి-58పై వీరి కారు ట్రక్కును ఢీకొట్టింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Megha Akhil NRD: భర్తకు వేరే అమ్మాయిలతో ఎఫైర్... అందుకే కండెక్టర్ తో జంప్ | Kerala Influencers
CJP: మ‌ళ్లీ ఉద్యమం బాట ప‌డుతోన్న కాక్రోచ్ పార్టీ.. ఈసారి కేవ‌లం ఢిల్లీకే ప‌రిమితం కాదు