విదేశీ మహిళ ఎదుట క్యాబ్ డ్రైవర్ హస్తప్రయోగం...!

Published : Nov 28, 2022, 10:33 AM ISTUpdated : Nov 28, 2022, 10:46 AM IST
విదేశీ మహిళ ఎదుట క్యాబ్ డ్రైవర్ హస్తప్రయోగం...!

సారాంశం

ఓ విదేశీ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను లైంగికంగా ఇబ్బంది పెట్టాడు. దీంతో... నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

మన దేశానికి పని నిమిత్తం వచ్చిన ఓ విదేశీ మహిళ పట్ల క్యాబ్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు.  ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముంబయి నగరానికి చెందిన క్యాబ్ డ్రైవర్ యోగేంద్ర ఉపాధ్యాయ... ఓ విదేశీ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను లైంగికంగా ఇబ్బంది పెట్టాడు. దీంతో... నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

40ఏళ్ల అమెరికాకు చెందిన మహిళ... ఓ పని నిమిత్తం నెలరోజుల క్రితం .. భారత్ కి వచ్చారు. శనివారం రోజు.. సదరు మహిళ తన స్నేహితులతో కలిసి వేరే సిటీకి వెళ్లడానికి క్యాబ్ చేసుకున్నారు. సదరు మహిళ.. డ్రైవర్ పక్క సీటులో కూర్చుున్నారు. కాగా... ఆమె ముందే.. క్యాబ్ డ్రైవర్.. తన ప్రైవేట్ పార్ట్స్ బయటకు పెట్టడం.. హస్త ప్రయోగం చేయడం లాంటివి చేయడం గమనార్హం.

ఆ సమయంలో ఆమె కారు ఆపమని కోరినా అతను ఆపకపోవడం గమనార్హం.  దీంతో... ఆమె వెంటనే ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. కాగా...  నిందితుడిపై గతంలో ఎలాంటి క్రిమినల్ రికార్డు లేకపోవడం గమనార్హం.  కాగా.. గతంలోనూ ఇలాంటి పలు సంఘటనలు ముంబయిలో జరగడం విశేషం.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !