29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు... ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

Siva Kodati |  
Published : Jan 05, 2021, 04:50 PM ISTUpdated : Jan 05, 2021, 05:40 PM IST
29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు... ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

సారాంశం

ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెట్టనుంది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. 

click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu