మెట్రోలో చిత్రాలు.... బికినీ తో మహిళ, దంపతుల ముద్దులాట..!

Published : Apr 05, 2023, 10:52 AM IST
మెట్రోలో చిత్రాలు.... బికినీ తో మహిళ, దంపతుల ముద్దులాట..!

సారాంశం

ఆమెను కొందరు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ గా మారింది. ఇలాంటి దుస్తులు ధరించి ఎలా ప్రయాణిస్తారంటూ కొందరు విమర్శిస్తున్నారు.

మెట్రో రైళ్లో ప్రతిరోజూ కొన్ని వేల మంది ప్రయాణిస్తూ ఉంటారు. అయితే... కొందరు చేసే వింత పనులు మాత్రం నెట్టింట వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా ఢిల్లీ మెట్రోలో జరిగిన కొన్ని సంఘటనలు నెట్టింట వైరల్ గా మారాయి. దాంట్లో ఓ యువతి బికినీ లాంటి డ్రెస్ ధరించి మెట్రోలో ప్రయాణించడం విశేషం. మరో జంట ముద్దులతో రెచ్చిపోయారు. ఓ వీడియోలో కోతి కూడా మెట్రోలో ప్రయాణించడం విశేషం.

 

ఈ మెట్రోలో జరిగిన చిత్రాలన్నింటినీ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ గా మారాయి. ఓ అమ్మాయి పైన బ్రా, కింద చిన్నపాటి స్కర్ట్ ధరించి మెట్రోలో ప్రయాణించింది. ఆమెను కొందరు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ గా మారింది. ఇలాంటి దుస్తులు ధరించి ఎలా ప్రయాణిస్తారంటూ కొందరు విమర్శిస్తున్నారు. మరొక జంట... చుట్టూ అందరూ ఉన్నారనే కొంచెం కూడా ఇంగితం లేకుండా ముద్దులతో రెచ్చిపోయారు. దీనిని కూడా కొందరు ఫోటోలు, వీడియోలు తీసి షేర్ చేయడం విశేషం.

 

ఇక మనుషులతో పాటు ఓ కోతి కూడా మెట్రోలో ప్రయాణించడం విశేషం. ఇలా మెట్రల్లోకి జంతువులను ఎలా అనుమతి ఇస్తారంటూ కొందరు విమర్శించడం  గమనార్హం. ఈ వీడియోలన్నింటినీ సోషల్ మీడియాలో షేర్ చేసి... ఇలాంటి వాటిని ఎలా అనుమతి ఇస్తారంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు ఢిల్లీ మెట్రో అధికారులను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..