తమిళనాడులో టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు, ఆరుగురు దుర్మరణం

Siva Kodati |  
Published : Mar 27, 2019, 11:28 AM ISTUpdated : Mar 27, 2019, 11:29 AM IST
తమిళనాడులో టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు, ఆరుగురు దుర్మరణం

సారాంశం

తమిళనాడులో దారుణం సంభవించింది. మన్నార్‌గుడిలోని ఓ టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. 

తమిళనాడులో దారుణం సంభవించింది. మన్నార్‌గుడిలోని ఓ టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పేలుడు ధాటికి భవనం భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్