నాలుగు రాష్ట్రాలకు ‌ఇన్‌ఛార్జ్‌లను నియమించిన బీజేపీ : తెలంగాణకు ప్రకాశ్ జవదేవకర్, లిస్ట్ ఇదే

Siva Kodati |  
Published : Jul 07, 2023, 05:04 PM ISTUpdated : Jul 07, 2023, 05:05 PM IST
నాలుగు రాష్ట్రాలకు ‌ఇన్‌ఛార్జ్‌లను నియమించిన బీజేపీ  : తెలంగాణకు ప్రకాశ్ జవదేవకర్, లిస్ట్ ఇదే

సారాంశం

సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను నియమించింది బీజేపీ.

సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను నియమించింది బీజేపీ. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇన్‌ఛార్జ్‌లు వీరే :

రాజస్థాన్ : ప్రహ్లాద్ జోషి, నితిన్ పటేల్ (సహ ఇన్‌ఛార్జ్), కుల్‌దీప్ బిష్ణోయ్ (సహ ఇన్‌ఛార్జ్)
ఛత్తీస్‌గఢ్ : ఓం ప్రకాశ్ మాథూర్, మన్‌సుఖ్ మాండవీయ (సహ ఇన్‌ఛార్జ్)
తెలంగాణ : ప్రకాశ్ జవదేవకర్ , సునీల్ బన్సల్ (సహ ఇన్‌ఛార్జ్)
మధ్యప్రదేశ్ : భూపేందర్ యాదవ్, అశ్వినీ వైష్ణవ్ (సహ ఇన్‌ఛార్జ్)

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bank Holidays 2026: ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ విడుదల.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్!
New Year: 2026.. ఈ నెంబ‌ర్ చాలా స్పెష‌ల్‌, 20 ఏళ్లకు ఒక‌సారే ఇలా జ‌రుగుతుంది