
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని 189 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. వీరిలో 52 కొత్త వారికి అవకాశం కల్పించింది. అంతేకాకుండా 32 మంది ఓబీసీ, 30 మంది ఎస్సీ, 16 మంది ఎస్టీ అభ్యర్ధులకు స్థానం కల్పించింది. అలాగే లిస్ట్‌లో 9 మంది డాక్టర్లకు , రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా బీజేపీ అవకాశం కల్పించింది. ఈ జాబితాలో 8 మంది మహిళలకు కూడా చోటు దక్కింది.
కర్ణాటకలో అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉండగా.. ప్రస్తుత అధికార బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే మరోసారి అధికారం నిలుపుకోవాలని బీజేపీ భావిస్తుండగా.. కాంగ్రెస్ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తుంది.
ఇక, కర్ణాకటలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 13న వెలువడనుంది. మే 10న పోలింగ్ జరుగనుంది. ఓట్ల లెక్కింపు మే 13న చేపట్టనున్నారు.
అభ్యర్ధుల జాబితా :
అభ్యర్ధుల జాబితా :
1. షిగ్గావ్ - బసవరాజ్ బొమ్మై LH
2. నిప్పాణి - శశికళ అన్నాసాహెబ్ జొల్లె
3. చిక్కోడి - సదలగ రమేష్ కత్తి
4. అథని - మహేష్ కుమతల్లి
5. కాగ్వాడ్ - శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్
6. కుడచి (SC) - పి. రాజీవ్
7. రేబాగ్ (SC) - దుర్యోధన్ మహాలింగప్ప ఐహోల్
8. హుక్కేరి - నిఖిల్ కత్తి
9. ఆరభావి - బాలచంద్ర జారకిహోళి
10. గోకాక్ - రమేష్ జారకిహోళి
11. యెమకనమర్డి (ఎస్టీ) - బసవరాజ్ హుంద్రి
12. బెల్గాం ఉత్తర - డాక్టర్ రవి పాటిల్
13. బెల్గాం దక్షిణ్ - అభయ్ పాటిల్
14. బెల్గాం రూరల్ - నగేష్ మన్నోల్కర్
15. ఖానాపూర్ - విట్టల్ హలగేకర్
16. కిత్తూరు - మహంతేష్ దొడ్డగౌడర్
17. బైలహోంగల్ - జగదీష్ చన్నప్ప మెట్‌గూడ
18. సౌందత్తి ఎల్లమ్మ - రత్న విశ్వనాథ్ మామణి
19. రామదుర్గం - చిక్క రేవణ్ణ
20. ముధోల్ (SC) - గోవింద్ కర్జోల్
21. తెర్డాల్ - సిద్దు సవది
22. జమఖండి - జగదీష్ గూడగుంటి
23. బిల్గి - మురుగేష్ రుద్రప్ప నిరాని
24. బాదామి - శాంత గౌడ పాటిల్
25. బాగల్ కోట్ - వీరభద్రయ్య చరంతిమఠం
26. హుంగుండ్ - దొడ్డనగౌడ జి పాటిల్
27. ముద్దేబిహాల్ - ఏఎస్ పాటిల్ నడహల్లి
28. బబలేశ్వర్ - విజుగౌడ ఎస్ పాటిల్
29. బీజాపూర్ సిటీ - బిఆర్ పాటిల్ (యత్నాల్)
30. సింద్గి - రమేష్ భూసనూర్
31. అఫ్జల్‌పూర్ - మాలికయ్య గుత్తేదార్
32. జేవర్గి - శివనగౌడపాటిల్ రద్దేవాడగి
33. షోరాపూర్ (ST) - నరసింహ నాయక్ (రాజుగౌడ)
34. షహాపూర్ - అమీన్‌రెడ్డి యాలగి
35. యాద్గిర్ - వెంకటరెడ్డి ముద్నాల్
36. చిత్తాపూర్ (SC) - మణికంఠ రాథోడ్
37. చించోలి (SC) - డాక్టర్ అవినాష్ జాదవ్
38. గుల్బర్గా రూరల్ (SC) - బసవరాజ్ మట్టిమోడ్
39. గుల్బర్గా దక్షిణ్ - దత్తాత్రయ పాటిల్ రేవూరు
40. గుల్బర్గా ఉత్తర - చంద్రకాంత్ పాటిల్
41. అలంద్ - సుభాష్ గుత్తేదార్
42. బసవకల్యాణ్ - శరణు సాలగర్ >
43. హుమ్నాబాద్ - సిద్దూ పాటిల్
44. బీదర్ సౌత్ - డాక్టర్ శైలేంద్ర బెల్దాలే
45. ఔరాద్ (SC) - ప్రభు చవాన్
46. రాయచూర్ రూరల్ (ఎస్టీ) - తిప్పరాజు హవల్దార్
47. రాయచూర్ - డాక్టర్ శివరాజ్ పాటిల్
48. దేవదుర్గ (ఎస్టీ) - కె శివనగౌడ నాయక్
49. లింగ్సుగూర్ (SC) - మనప్ప డి వజ్జల్
50. సింధనూరు - కె కరియప్ప
51. మాస్కీ (ST) - శ్రీ ప్రతాప్‌గౌడ పాటిల్
52. కుష్టగి - శ్రీ దొడ్డనగౌడ పాటిల్
53. కనకగిరి (SC)- శ్రీ బసవరాజ్ దాదేసగురు
54. యెల్బుర్గా - శ్రీ హాలప్ప బసప్ప ఆచార్
55. శిరహట్టి (SC) - డాక్టర్ చంద్రు లమాని
56. గడగ్ - శ్రీ అనిల్ మెనసినకై
57. నరగుంద - శ్రీ సి.సి. పాటిల్
58. నవలగుండ్ - శ్రీ శంకర్ పాటిల్ మునేనకొప్ప
59. కుంద్గోల్ - శ్రీ M R పాటిల్
60. ధార్వాడ్- శ్రీ అమృత్ అయ్యప్ప దేశాయ్
61. హుబ్లీ-ధార్వాడ్-ఈస్ట్ (SC) - డాక్టర్ క్రాంతి కిరణ్
62. హుబ్లీ-ధార్వాడ్-వెస్ట్ - శ్రీ అరవింద్ బెల్లాడ్
63. హలియాల్ - శ్రీ సునీల్ హెగ్డే
64. కార్వార్ - శ్రీమతి. రూపాలీ సంతోష్ నాయక్
65. కుమటా - శ్రీ దినకర్ శెట్టి
66. భత్కల్ - శ్రీ సునీల్ బలియా నాయక్
67. సిర్సి - శ్రీ విశ్వేశ్వర హెగ్డే కాగేరి
68. ఎల్లాపూర్ - శ్రీ శివరాం హెబ్బార్ ఓల్
69. బ్యాడ్గి - శ్రీ విరూపాక్షప్ప బళ్లారి
70. హిరేకెరూరు- శ్రీ బి.సి. పాటిల్
71. రాణిబెన్నూరు - శ్రీ అరుణ్ కుమార్ పూజార్ BET
72. హడగల్లి (SC)- శ్రీ కృష్ణ నాయక్
73. విజయనగర- శ్రీ సిద్ధార్థ్ సింగ్
74. కంప్లి (ST) - శ్రీ T H సురేష్ బాబు
75. సిరుగుప్ప- (ఎస్టీ) శ్రీ ఎం.ఎస్. సోమలింగప్ప
76. బళ్లారి (ఎస్టీ) - శ్రీ బి. శ్రీరాములు
77. బళ్లారి సిటీ - శ్రీ గాలి సోమశేఖర రెడ్డి
78. సండూర్ (ST) - శ్రీమతి. శిల్పా రాఘవేంద్ర
79. కుడ్లిగి (ST) - శ్రీ లోకేష్ వి నాయక
80. మొలకాల్మూరు (ఎస్టీ) - శ్రీ ఎస్. తిప్పేస్వామి
81. చల్లకెరె (ఎస్టీ) - శ్రీ అనిల్కుమార్
82. చిత్రదుర్గ - శ్రీ జి హెచ్ తిప్పారెడ్డి
83. హిరియూర్ - శ్రీమతి. కె. పూర్ణిమ శ్రీనివాస్
84. హోసదుర్గా- శ్రీ ఎస్ లింగమూర్తి
85. హోలాల్కెరె (SC) - శ్రీ ఎం. చంద్రప్ప
86. జగలూర్ (ST) - శ్రీ S V రామచంద్ర
87. హరిహర్ - శ్రీ బి.పి. హరీష్
88. హొన్నాళి - శ్రీ ఎమ్ పి రేణుకాచార్య
89. షిమోగా రూరల్ (SC) - శ్రీ అశోక్ నాయక్
90. భద్రావతి - శ్రీ మంగోటి రుద్రేష్
91. తీర్థహళ్లి- శ్రీ అరగ జ్ఞానేంద్ర
92. షికారిపూర్ - శ్రీ బివై విజయేంద్ర
93. సొరబ్ - శ్రీ కుమార్ బంగారప్ప
94. సాగర్ - శ్రీ హరతలు హెచ్. హాలప్ప
95. కుందాపుర - శ్రీ కిరణ్ కుమార్ కోడ్గి
96. ఉడిపి - శ్రీ యష్పాల్ సువర్ణ
97. కాపు- శ్రీ గుర్మె సురేష్ శెట్టి
98. కర్కల్- శ్రీ వి. సునీల్ కుమార్
99. శృంగేరి - శ్రీ డి.ఎన్.జీవరాజ్
100. చిక్కమగళూరు- శ్రీ CT రవి
101. తరికెరె -శ్రీ డి ఎస్ సురేష్
102. కడూరు -శ్రీ కె ఎస్ ప్రకాష్
103. చిక్కనాయకనహళ్లి - శ్రీ జె.సి.మధుస్వామి
104. తిప్టూరు -శ్రీ బి.సి. నగేష్
105. తురువేకెరె -శ్రీ మసాలా జయరాం
106. కుణిగల్ -శ్రీ డి కృష్ణ కుమార్
107. తుమకూరు సిటీ - శ్రీ జి.బి. జ్యోతి గణేష్
108. తుమకూరు రూరల్ - శ్రీ బి సురేష్ గౌడ్
109. కొరటగెరె (SC) -శ్రీ అనిల్ కుమార్, రిటైర్డ్. IAS
110. సిరా -డాక్టర్ రాజేష్ గౌడ్
111. పావగడ (SC)- శ్రీ కృష్ణ నాయక్
112. మధుగిరి- శ్రీ ఎల్ సి నాగరాజ్
113. గౌరీబిదనూరు -డాక్టర్ శశిధర్
114. బాగేపల్లి -శ్రీ సి మునిరాజు
115. చిక్కబళ్లాపూర్ -డాక్టర్ కె. సుధాకర్
116. చింతామణి -శ్రీ వేణు గోపాల్
117. శ్రీనివాసపూర్ -శ్రీ గుంజూరు శ్రీనివాస్ రెడ్డి
118. ముల్బాగల్ (SC) -శ్రీ షిగేహల్లి సుందర్
119. బంగారుపేట (SC) -శ్రీ ఎం. నారాయణస్వామి
120. కోలార్ -శ్రీ వర్తూర్ ప్రకాష్
121. మాలూరు -శ్రీ కెఎస్ మంజునాథ్ గౌడ్
122. యలహంక -శ్రీ ఎస్.ఆర్. విశ్వనాథ్
123. కె.ఆర్. పుర -శ్రీ బి.ఎ. బసవరాజ్
124. బైటరాయణపుర -శ్రీ తమ్మేష్ గౌడ
125. యశ్వంతపుర -శ్రీ S.T. సోమశేఖర్
126. రాజరాజేశ్వరినగర్ -శ్రీ మునిరత్న నాయుడు
127. దాసరహళి -శ్రీ ఎస్ మునిరాజు
128. మహాలక్ష్మి లేఅవుట్ - శ్రీ కె. గోపాలయ్య
129. మల్లేశ్వరం -డాక్టర్ సి.ఎన్. అశ్వథ్నారాయణ
130. పులకేశినగర్ (SC) - శ్రీ మురళి
131. సర్వజ్ఞనగర్ - శ్రీ పద్మనాభ రెడ్డి
132. సి.వి. రామన్ నగర్ (SC) - శ్రీ S. రఘు
133. శివాజీనగర్ -శ్రీ ఎన్. చంద్ర
134. శాంతి నగర్ -శ్రీ శివ కుమార్
135. గాంధీ నగర్ -శ్రీ ఎ.ఆర్. సప్తగిరి గౌడ్
136. రాజాజీ నగర్ -శ్రీ S. సురేష్ కుమార్
137. విజయ్ నగర్ -శ్రీ హెచ్ రవీంద్ర
138. చామరాజపేట -శ్రీ భాస్కర్ రావు, IPS
139. చిక్‌పేట్ -శ్రీ ఉదయ్ గరుడాచార్
140. బసవనగుడి -శ్రీ రవిసుబ్రహ్మణ్య
141. పద్మనాబ నగర్ -శ్రీ ఆర్. అశోక
142. బి.టి.ఎం. లేఅవుట్ -శ్రీ శ్రీధర్ రెడ్డి
143. జయనగర్ -శ్రీ సి కె రామమూర్తి
144. బొమ్మనహళ్లి -శ్రీ సతీష్ రెడ్డి
145. బెంగళూరు సౌత్ -శ్రీ ఎం కృష్ణప్ప
146. అనేకల్ (SC) -శ్రీ హుల్లల్లి శ్రీనివాస్
147. హోసకోటే -శ్రీ M.T.B. నాగరాజు
148. దేవనహళ్లి (SC) -శ్రీ పిల్ల మునిశామప్ప
149. దొడ్డబల్లాపూర్ -శ్రీ ధీరజ్ మునిరాజు
150. నెలమంగళ (SC) - శ్రీ సప్తగిరి నాయక్
151. మగాడి - శ్రీ ప్రసాద్ గౌడ్
152. రామనగరం -శ్రీ గౌతమ్ గౌడ్
153. కనకపుర - శ్రీ ఆర్. అశోక్
154. చన్నపట్న - శ్రీ సీపీ యోగేశ్వర్
155. మలవల్లి (SC) -శ్రీ మునిరాజు
156. మద్దూరు -శ్రీ ఎస్ పి స్వామి
157. మేలుకోటే - డాక్టర్ ఇంద్రేష్ కుమార్
158. మండ్య -శ్రీ అశోక్ జయరాం
159. శ్రీరంగపట్టణ - శ్రీ ఇందవలు సచ్చిదానంద
160. నాగమంగళ -శ్రీమతి. సుధా శివరామ్
161. కృష్ణరాజపేట -డాక్టర్ కె.సి. నారాయణగౌడ్
162. బేలూరు -శ్రీ హుల్లల్లి కె సురేష్
163. హసన్- శ్రీ జె ప్రీతం గౌడ
164. హోలెనరసీపూర్- శ్రీ దేవరాజే గౌడ
165. అర్కలగూడ -శ్రీ యోగా రమేష్
166. సకలేష్పూర్ (SC) -శ్రీ సిమెంట్ మంజు
167. బెల్తంగడి- శ్రీ హరీష్ పూంజా
168. మూడబిద్రి- శ్రీ ఉమానాథ్ కోటియన్
169. మంగళూరు సిటీ నార్త్ -శ్రీ వై. భరత్ శెట్టి
170. మంగళూరు సిటీ సౌత్ - శ్రీ వేదవ్యాస్ కామత్
171. మంగళూరు -శ్రీ సతీష్ కుంపల
172. బంట్వాల్ -శ్రీ రాజేష్ నాయక్
173. పుత్తూరు- శ్రీమతి. ఆశా తిమ్మప్ప
174. సుల్లియా (SC)- శ్రీమతి. భాగీరథి మురుళ్య
175. మడికేరి- శ్రీ ఎమ్ పి అప్పాచు రంజన్
176. విరాజపేట - కెజి బోపయ్య
177. పిరియాపట్న - సిహెచ్ విజయశంకర్
178. కృష్ణరాజనగర - వెంకటేష్ హోసల్లి
179. హున్సూర్ - దేవరహళ్లి సోమశేఖర్
180. నంజన్‌గూడు (SC) - బి. హర్షవర్ధన్
181. చాముండేశ్వరి - కవీష్ గౌడ
182. చామరాజా - ఎల్.నాగేంద్ర
183. నరసింహరాజ -శ్రీ సందేశ్ స్వామి
184. వరుణ -శ్రీ వి. సోమన్న
185. టి.నరసీపూర్ (ఎస్సీ) -డాక్టర్ రేవన్న
186. హనూర్ -డాక్టర్ ప్రీతం నాగప్ప
187. కొల్లేగల్ (SC) - శ్రీ N. మహేష్
188. చామరాజనగర్ - శ్రీ వి.సోమన్న
189. గుండ్లుపేట - శ్రీ సి.ఎస్.నిరంజన్ కుమార్