బీజేపీ- తృణమూల్ కార్యకర్తల ఘర్షణ: బెంగాల్‌లో పరిస్థితి ఉద్రిక్తం

Siva Kodati |  
Published : Nov 19, 2020, 05:41 PM ISTUpdated : Nov 19, 2020, 05:42 PM IST
బీజేపీ- తృణమూల్ కార్యకర్తల ఘర్షణ: బెంగాల్‌లో పరిస్థితి ఉద్రిక్తం

సారాంశం

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పశ్చిమ బెంగాల్‌లో హింస చెలరేగుతోంది. బీజేపీ- తృణమూల్ కాంగ్రెస్  కార్యకర్తలు ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్ల దాడికి దిగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పశ్చిమ బెంగాల్‌లో హింస చెలరేగుతోంది. బీజేపీ- తృణమూల్ కాంగ్రెస్  కార్యకర్తలు ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్ల దాడికి దిగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

బీజేపీ కార్యకర్తలు, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి దిగడంతో.. పరస్పరం ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. 

PREV
click me!

Recommended Stories

నన్నెవరూ పట్టించుకోలేదు నా గర్వమంతా దిగిపోయింది | Rajinikanth at Art of living | Asianet News Telugu
అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకున్న సీఎం విజయ్ | CM Vijay Wins Floor Test in Tamil Nadu Assembly