భారతీయులకు మరో వ్యాక్సిన్: కొవాగ్జిన్‌‌కు గ్రీన్ సిగ్నల్

Siva Kodati |  
Published : Jan 02, 2021, 07:02 PM IST
భారతీయులకు మరో వ్యాక్సిన్: కొవాగ్జిన్‌‌కు గ్రీన్ సిగ్నల్

సారాంశం

కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీవో అనుమతి లభించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక నిపుణుల బృందం సిఫారసు చేసింది. 

కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీవో అనుమతి లభించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక నిపుణుల బృందం సిఫారసు చేసింది. శుక్రవారం కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీవో సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. కోవాగ్జిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసింది. 
 

PREV
click me!

Recommended Stories

Delhi: ఇది మ‌నం కోరుకునే భార‌త్ కాదు.. రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు
CJP Protest: ఢిల్లీ నిరసనల నేపథ్యంలో.. కేంద్రానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు