బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం.. ఐదు బస్సులు దగ్దం..

Published : Oct 30, 2023, 01:43 PM IST
 బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం.. ఐదు బస్సులు దగ్దం..

సారాంశం

బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు వీరభద్ర నగర్‌లోని ఓ గ్యారేజీ సమీపంలో ఉన్న బస్ డిపోలో మంటలు చెలరేగాయి.

బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు వీరభద్ర నగర్‌లోని ఓ గ్యారేజీ సమీపంలో ఉన్న బస్ డిపోలో మంటలు చెలరేగాయి. అక్కడ పార్క్ చేసిన ఐదు నుంచి పది ప్రైవేట్ బస్సులు ఈ అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకున్నారు. రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. బస్సులు ఒకదాని పక్కన ఒక్కటి అతి సమీపంలో పార్క్ చేసి ఉండటంతో..ఇతర బస్సులకు మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌