వివాహితతో ట్రాఫిక్ కానిస్టేబుల్ రాసలీలలు: సోషల్ మీడియాలో వీడియో వైరల్

Published : Jun 08, 2018, 11:24 AM IST
వివాహితతో ట్రాఫిక్ కానిస్టేబుల్ రాసలీలలు: సోషల్ మీడియాలో వీడియో వైరల్

సారాంశం

కానిస్టేబుల్ రాసలీలలు

బెంగుళూరు:  కర్ణాటక రాష్ట్రంలోని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్  వివాహితతో  వివాహేతర సంబంధం కొనసాగించిన  ఓ వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామనగర ట్రాఫిక్ డీఆర్ కానిస్టేబుల్  గతంలో కూడ ఇదే రీతిలో  వివాహితతో సంబంధం పెట్టుకొన్న విషయం వెలుగు చూసింది. ఈ తరుణంలో   స్థానికులు  కానిస్టేబుల్ ను చితకబాదారు. ఈ ఘటన  తర్వాత కూడ కానిస్టేబుల్ వైఖరిలో మార్పు రాలేదు.

రామనగర ట్రాఫిక్ కానిస్టేబుల్  వివాహితతో సంబంధం కొనసాగిస్తున్నాడు.  పెళ్ళి కాక ముందు నుండే ఆమెతో  సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. పెళ్ళి తర్వాత కూడ  ఆ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.ఆమెకు గత నెలలోనే వివాహమైంది.గతంలో ఇదే తరహలో  వివాహితతో సంబంధం కొనసాగించిన  ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ ను  చితకబాదారు ఈ విషయం మీడియాలో  ప్రముఖంగా రావడంతో రామనగర్ కు బదిలీ చేశారు.
 
కానిస్టేబుల్ రాసలీలల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి.  ఈ ఘటన స్థానిక పోలీసులకు అవమానకరంగా మారింది. ఇక ఈ సంఘటనకు  సంబంధించి  చిత్రదుర్గ ఎస్పీ నుండి నివేదిక  పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Telegram Banned: ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్.. నీట్ పేపర్ లీక్‌తో లింక్ ఏంటి? అసలు ఏం జరిగింది?
PAN Card: పాన్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. ఈ 5 లావాదేవీల్లో పాన్ నంబర్ ఇవ్వకపోతే భారీ పెనాల్టీ తప్పదు