కూతురు వ‌య‌సున్న అమ్మాయితో ఇదేం పాడుప‌ని..!! (వీడియో)

Published : Jun 08, 2018, 10:57 AM ISTUpdated : Jun 08, 2018, 11:03 AM IST
కూతురు వ‌య‌సున్న అమ్మాయితో ఇదేం పాడుప‌ని..!! (వీడియో)

సారాంశం

అస‌లేం జ‌రిగిందో చూడండి...

 ఓ అమ్మాయిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. హూగ్లీ జిల్లా చిన్సూరా నగరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎగ్జిబిషన్‌కు తిలకిస్తున్న ఆమె వెనకాల నిల్చున్న ఓ వ్యక్తి వెకిలి చేష్టలకు దిగాడు. అయితే ఆ అమ్మాయి అతన్ని గమనించకపోగా, పక్కనే ఉన్న మహిళ గుర్తించి ఆమెను పక్కకు లాగింది. తనను గమనిస్తున్నారన్న విషయం అర్థమైన ఆ వ్యక్తి.. వెంటనే పక్కకు తప్పుకున్నాడు. ఘటన ఎప్పుడు జరిగింది? వీడియో ఎవరు  తీశారన్న అంశాలపై స్పష్టత లేదు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ కాగా, విషయం మీడియా ఛానెళ్లకు పాకింది. 

 

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 8వ వేతన సంఘం లేఖలో ఏముంది?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు.. కానీ Raghav Chadha ఆప్ ఎందుకిలా చేసింది? | Asianet News Telugu