శివకాశీ: టపాసుల కర్మాగారంలో పేలుడు, 13 మంది దుర్మరణం

Siva Kodati |  
Published : Feb 12, 2021, 04:27 PM ISTUpdated : Feb 12, 2021, 04:28 PM IST
శివకాశీ:  టపాసుల కర్మాగారంలో పేలుడు, 13 మంది దుర్మరణం

సారాంశం

తమిళనాడులోని విరుద్‌నగర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శివకాశీలోని సత్తూరు సమీపంలోని ఓ టపాసుల కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, 15 మంది తీవ్ర గాయాల పాలయ్యారు

తమిళనాడులోని విరుద్‌నగర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శివకాశీలోని సత్తూరు సమీపంలోని ఓ టపాసుల కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, 15 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుంది
 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి కిచిడీ మేళా.. ఈ ఆలయంలో విచిత్రమైన ఆచారం
Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..