
ఒడిశా : ఒడిశాలో వరుస రైలు ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. శుక్రవారం ఉదయం చోటు ఆగిఉన్న రైలులో మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ కింది భాగంలో మంటలు అంటుకున్నాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని సకాలంలో గుర్తించడంతో ప్రమాదం తప్పింది.దుర్గ్ - పూరీ ఎక్స్ ప్రెస్
ఏసీ కోచ్ కింద మంటలు చెలరేగాయి.
ఒడిశాలోని ఖరియార్ రైల్వేస్టేషన్ లో ఘటన. ప్రయాణికులు గుర్తించి.. అధికారులను అప్రమత్తం చేయడంతో వెంటనే మంటల్ని ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.