నటి నిక్కీ గల్రాణి ఇంట్లో చోరీ.. ధనుష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..

Published : Jan 20, 2022, 08:44 AM IST
నటి నిక్కీ గల్రాణి ఇంట్లో చోరీ.. ధనుష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..

సారాంశం

ఈ నెల 11న రూ.1.25 లక్షల విలువైన వస్తువులు theftకి గురైనట్లు తెలిసింది. ఈ చోరీ అతడే చేసినట్లు తెలిసింది. దీంతో నటి నిక్కీ గల్రాణి ఫిర్యాదు మేరకు dhanushను అన్నాశాల పోలీసలు బుధవారం అరెస్ట్ చేశారు. 

చెన్నై : నటి Nicki Galrani ఇంట్లో చోరీ జరిగింది. బహుభాషా నటి అయిన నిక్కీ గల్రాణి స్థానిక రాయపేటలో నివసిస్తున్నారు. నెల క్రితం కడలూరు జిల్లా విరుదాచలంకు చెందిన ధనుష్ (19) అనే యువకుడు ఆమె ఇంట్లో పనికి చేరాడు. ఈ నెల 11న రూ.1.25 లక్షల విలువైన వస్తువులు theftకి గురైనట్లు తెలిసింది. ఈ చోరీ అతడే చేసినట్లు తెలిసింది. దీంతో నటి నిక్కీ గల్రాణి ఫిర్యాదు మేరకు dhanushను అన్నాశాల పోలీసలు బుధవారం అరెస్ట్ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

EPI 2024 లో అద్భుత ర్యాంకు సాధించిన యూపీ.. అసలు ఇదేమిటో తెలుసా?
Budget : ఆ ఒక్క బడ్జెట్ దేశ జాతకాన్నే మార్చేసింది.. డ్రీమ్ బడ్జెట్ అసలు కథ ఇదే !