8 ఏళ్ల చిన్నారిపై ట్యూషన్ టీచర్ అత్యాచారం

sivanagaprasad kodati |  
Published : Oct 01, 2018, 09:09 AM IST
8 ఏళ్ల చిన్నారిపై ట్యూషన్ టీచర్ అత్యాచారం

సారాంశం

బిహార్‌లో దారుణం జరిగింది...8 ఏళ్ల చిన్నారిపై ట్యూషన్ టీచర్ అత్యాచారం చేశాడు. తూర్పు చంపారన్ జిల్లా నయా తొలా హుసైనీ గ్రామానికి చెందిన చిన్నారి స్థానికంగా వున్న ఓ ట్యూషన్ సెంటర్‌లో చదువుకుంటోంది.

బిహార్‌లో దారుణం జరిగింది...8 ఏళ్ల చిన్నారిపై ట్యూషన్ టీచర్ అత్యాచారం చేశాడు. తూర్పు చంపారన్ జిల్లా నయా తొలా హుసైనీ గ్రామానికి చెందిన చిన్నారి స్థానికంగా వున్న ఓ ట్యూషన్ సెంటర్‌లో చదువుకుంటోంది.

దాని నిర్వాహకుడు ఓ రోజు బాలికపై అత్యాచారం చేశాడు. ఇంటికి ఏడుస్తూ వెళ్లిన చిన్నారిని ఏం జరిగిందని తల్లిదండ్రులు ప్రశ్నించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్యూషన్ టీచర్‌ను అదుపులోకి తీసుకుని.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Salary: ఉద్యోగం చేసే వారికి గుడ్ న్యూస్‌.. మ‌రో 2 నెల‌ల్లో భారీగా పెర‌నున్న జీతాలు.?