యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఎనిమిది మంది దుర్మణం

Siva Kodati |  
Published : Apr 11, 2019, 02:34 PM IST
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఎనిమిది మంది దుర్మణం

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై ఫతేబాద్ వద్ద వేగంగా వెళుతున్న ఎర్టికా కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. 

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై ఫతేబాద్ వద్ద వేగంగా వెళుతున్న ఎర్టికా కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది దుర్మరణం పాలవ్వగా.. కొంతమంది క్షతగాత్రులయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు అందాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu