కశ్మీర్‌లో 70 మంది ఉగ్రవాదుల అరెస్ట్, ఆగ్రాకు తరలింపు

Siva Kodati |  
Published : Aug 08, 2019, 07:55 PM IST
కశ్మీర్‌లో 70 మంది ఉగ్రవాదుల అరెస్ట్, ఆగ్రాకు తరలింపు

సారాంశం

జమ్మూకాశ్మీర్‌లో భారీగా ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయను తమ ఆధినంలోకి తీసుకున్న భద్రతా దళాలు అణువణువు గాలించాయి. ఈ క్రమంలోనే దాదాపు 70 మంది ఉగ్రవాదులను పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. 

జమ్మూకాశ్మీర్‌లో భారీగా ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయను తమ ఆధినంలోకి తీసుకున్న భద్రతా దళాలు అణువణువు గాలించాయి.

ఈ క్రమంలోనే దాదాపు 70 మంది ఉగ్రవాదులను పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. వీరందరిని వాయుసేన ప్రత్యేక విమానంలో ఆగ్రాకు తరలించినట్లుగా సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Interesting Facts : మనం ఏడ్చినప్పుడు ముక్కు ఎందుకు కారుతుంది..?
UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?