గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం

Siva Kodati |  
Published : Oct 04, 2022, 04:49 PM IST
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం

సారాంశం

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దర్జీపురాలో ఆటోను ట్రక్కు ఢీకొట్టడంతో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా... మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దర్జీపురాలో ఆటోను ట్రక్కు ఢీకొట్టడంతో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా... మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Nepal Floods: కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? అసలు కారణమిదే..నేపాల్ లో మరోసారి బీభత్సం
ఇక ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. SIRపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం