తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

Published : Dec 02, 2018, 09:34 AM IST
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

సారాంశం

రోడ్డు పక్కగా ఆగి ఉన్న కారును.. అతి వేగంతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

తమిళనాడు లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కగా ఆగి ఉన్న కారును.. అతి వేగంతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

కారు బెంగళూరు నుండి దిండిగల్‌ వెళుతూ తాడిగుంబ వద్ద ఆగింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు.. మృత్యువాతపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

BRICS: బ్రిక్స్ సదస్సులో మోదీ వరుస భేటీలు.. దేశ భ‌విష్య‌త్తును మార్చే ఒప్పందాలు
BRICS: బ్రిక్స్ స‌ద‌స్సులో న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు ఆమోదం.. అస‌లేంటి డిక్ల‌రేష‌న్‌.?