కర్ణాటకలో బస్సు ప్రమాదం: 45 మందికి గాయాలు

Published : Mar 03, 2019, 05:17 PM ISTUpdated : Mar 03, 2019, 05:20 PM IST
కర్ణాటకలో బస్సు ప్రమాదం: 45 మందికి గాయాలు

సారాంశం

కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో ఆదివారం నాడు బస్సు ప్రమాదానికి గురైంది. 


బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో ఆదివారం నాడు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 45 మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో  బస్సులో 65 మంది ప్రయాణీకులు ఉన్నారు. గాయపడిని వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

PMAY: తెలుగు ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. 5 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయింపు
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?