జోధ్ పూర్ ఐఐటీలో కరోనా కలకలం ! 25మంది విద్యార్థులకు పాజిటివ్ !!

Published : Mar 31, 2021, 10:19 AM IST
జోధ్ పూర్ ఐఐటీలో కరోనా కలకలం ! 25మంది విద్యార్థులకు పాజిటివ్ !!

సారాంశం

రాజస్థాన్ లోని జోధ్ పూర్ ఐఐటీలో తాజాగా 25మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనా బారిన పడిన విద్యార్థులను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. జోధ్ పూర్ ఐఐటీలో శానిటైజేషన్ చేయించారు. 

రాజస్థాన్ లోని జోధ్ పూర్ ఐఐటీలో తాజాగా 25మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనా బారిన పడిన విద్యార్థులను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. జోధ్ పూర్ ఐఐటీలో శానిటైజేషన్ చేయించారు. 

దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,20,95,855కు పెరింగింది. ఇప్పటివరకు కరోనాతో 271మంది మరణించారు. ఢిల్లీ, మహారాష్ట్రల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. 

దేశంలో కరోనా అధికంగా ప్రబలుతున్న 10 జిల్లాల్లో 8 జిల్లాలు మహారాష్ట్ర, ఢిల్లీల్లోనే ఉండడం ఆందోళక కలిగిస్తోంది. బీహార్ రాష్ట్రంలోనూ గత 72 గంటల్లో 664 కరోనా కేసులు వెలుగుచూశాయి. 
 
PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు