ఛీ...ఛీ..ఆరుమంది యువకులు, బలవంతంగా అమ్మాయిని తీసుకెళ్లి (వీడియో)

Published : Jul 25, 2018, 11:17 AM IST
ఛీ...ఛీ..ఆరుమంది యువకులు,  బలవంతంగా అమ్మాయిని తీసుకెళ్లి (వీడియో)

సారాంశం

యూపీలోని ఝాన్సీలో కీచకపర్వం ! 16 ఏళ్ళ అమ్మాయిని కొందరు దుండగులు పొలాల నుంచి అడవుల్లోకి లాక్కుపోయి.. అసభ్యకరంగా ప్రవర్తించారు.. పొలంలో పనిచేస్తున్న తన తల్లికి ఆహారం తీసుకువెళ్తున్న ఈ బాలికను ఆమెకు తెలిసిన యువకుడే లిఫ్ట్ ఇస్తానంటూ.. వెంట బెట్టుకుపోగా.. దారిలో కొందరు ఆకతాయిలు అడ్డగించారు.

బలవంతంగా ఆమెను లాక్కుపోయి..లైంగికంగా వేధించారు. తనను వదిలేయమని ఆమె ప్రాధేయపడినా ..ఆ దుర్మార్గులు వదలకపోగా..ఒకడు తన మొబైల్‌లో ఈ కీచకపర్వాన్ని చిత్రీకరించాడు. ఈ నెల 12 న జరిగిన ఈ ఘటన తాలూకు 6 నిముషాల నిడివి గల వీడియో బయటపడడంతో.. పోలీసులు స్పందించారు. దర్యాప్తు చేసి ప్రధాన నిందితుడితోపాటు ముగ్గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరి కొందరిని కూడా త్వరలో పట్టుకుంటామని వారంటున్నారు.

PREV
click me!

Recommended Stories

IRCTC Panch Mahatirth Yatra: ఒకే టికెట్‌పై పూరి, కాశీ, అయోధ్య.. 5 పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ
Nemmeli Project: ₹2,465 కోట్ల ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం విజయ్ | Asianet Telugu