రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం: 12 మంది మృతి, ఏడుగురికి గాయాలు

Published : Aug 31, 2021, 09:24 AM ISTUpdated : Aug 31, 2021, 09:44 AM IST
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం: 12 మంది మృతి, ఏడుగురికి గాయాలు

సారాంశం

రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ లో మంగళవారంనాడు  ఘోర ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో ఏడుగురు మరణించారు.

జైపూర్: రాజస్థాన్  రాష్ట్రంలో ని బికనీర్ లో  మంగళవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.మృతులంతా దౌలత్ పూర్ కు చెందినవారుగా గుర్తించారు. 

 

బికనీర్- జోథ్‌పూర్ హైవేపై నోఖా నాగౌర్ మధ్య బాలాజీ అనే గ్రామం వద్ద మంగళవారం నాడు ఉదయం బస్సు క్రూయిజర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలోనే ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మిగిలిన నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 


 

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?