హర్యానాలో ఘోర ప్రమాదం: 10 మంది మృతి

Published : Sep 25, 2019, 07:26 AM IST
హర్యానాలో ఘోర ప్రమాదం: 10 మంది మృతి

సారాంశం

హర్యానా రాష్ట్రంలో బుధవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడ్డారు. 

ఛంఢీగఢ్: హర్యానా రాష్ట్రంలోని జీండ్ ప్రాంతంలో బుధవారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 

జీండ్ లో ట్యాంకర్, ఆటో ను బుధవారం నాడు  ఉదయం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో 9 మంది విద్యార్ధులు ఉన్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?