కొత్త రాగం ఆవిష్కరణ

By Siva Kodati  |  First Published Mar 10, 2023, 8:05 PM IST

దర్భముళ్ళ చంద్రశేఖర్  నాలుగవ కవితా సంపుటి " క్రొత్త రాగం "  రేపు హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆవిష్కరించబడుతోంది.


పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణం, కమిటీ హాల్ ,  హైదరాబాదు లో  11 మార్చి 23 న  మధ్యాహ్నం 2. 30 గంటలకు  దర్భముళ్ళ చంద్రశేఖర్  నాలుగవ కవితా సంపుటి " క్రొత్త రాగం "  ఆవిష్కరించబడుతోంది.

ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ  అధ్యక్షత వహించే ఈ సభకు ముఖ్య అతిథి ఆచార్య రాణి సదాశివ మూర్తి. తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య టి. కిషన్ రావు ప్రొరంభించే ఈ సభలో  సాహితీ సిరికోన అకాడమీ అనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ అవార్డుల ప్రదానోత్సవం మరియు కవి సమ్మేళనం కూడా నిర్వహిస్తున్నారు.

Latest Videos

Also REad: దర్భముళ్ల చంద్రశేఖర్ కవిత: వాగ్గేయ-వితంతువులు

 

click me!