ఫిబ్రవరి నెల అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది వాలంటైన్స్ డే. ప్రేమికులు ఎంతో ఇష్టంగా జరుపుకునేది. వాలంటైన్స్ అంటే ఏదో ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదు. దీని ప్రేమికులు సుమారు 8 రోజులు జరుపుకుంటారు. ఆల్రెడీ వాలంటైన్స్ వీక్ మొదలైపోయింది. వాలంటైన్స్ డేకు ముందు ఏడు రోజులపాటు ప్రేమికులు ప్రేమ వేడుకను జరుపుకుంటారు. రోజ్ డేతో మొదలైన వాలంటైన్స్ వీక్ కిస్ డేతో ముగుస్తుంది.
ఫిబ్రవరి నెల అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది వాలంటైన్స్ డే. ప్రేమికులు ఎంతో ఇష్టంగా జరుపుకునేది. వాలంటైన్స్ అంటే ఏదో ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదు. దీని ప్రేమికులు సుమారు 8 రోజులు జరుపుకుంటారు. ఆల్రెడీ వాలంటైన్స్ వీక్ మొదలైపోయింది. వాలంటైన్స్ డేకు ముందు ఏడు రోజులపాటు ప్రేమికులు ప్రేమ వేడుకను జరుపుకుంటారు. రోజ్ డేతో మొదలైన వాలంటైన్స్ వీక్ కిస్ డేతో ముగుస్తుంది. చివరిగా ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేను జరుపుకుంటారు. ప్రేమించిన వ్యక్తికి ఫిబ్రవరి 7న రోజా పూలతో తమ ప్రేమను ప్రేమికులకు వ్యక్తపరుస్తారు.. ఫిబ్రవరి 8న ప్రపోజ్ డేను జరుపుకుంటారు. చాలా మంది ప్రేమికులకు ఇది ఎంతో విలువైన రోజు. ఎందుకంటే ఈరోజున ప్రేమించే వ్యక్తికి వారు ప్రేమను వ్యక్తపరుస్తారు. అలాగే ప్రేమలో ఉన్నవారు పెళ్లి ప్రస్తావన తీసుకొస్తారు. మొత్తం మీద తమ భావాలను ప్రేమించిన వ్యక్తి ముందు వ్యక్తపరుస్తారు.
ప్రేమించే వ్యక్తికి తన ప్రేమను చాలా బాగా ప్రపోజ్ చేయాలని.. జీవితంలో మరిచిపోలేని విధంగా ఉండాలని చాలా మంది ప్రేమికులు అనుకుంటూ ఉంటారు. ప్రపోజ్ చేయడం ద్వారా ప్రేమించే వ్యక్తిని సంతృప్తిపరచడం అంత సులభం కాదు. అంతే కాదండోయ్ ప్రేమికులు ఒకరికొకరు విలువైన వస్తువలును గిఫ్ట్ లు గా ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. డబ్బున్న వాళ్లైతే ఇలా వేలకు వేలు పోసి గిఫ్ట్ లు ఇస్తారు. కానీ చాలామంది డబ్బుతో సంబంధం లేకుండా ప్రపోజ్ డే నాడు లవ్ ప్రపోజ్ చేసే ప్రేమికుల కోసం కొన్ని మెసేజ్లు, కోట్స్ తో తమ లవర్స్ ను థ్రిల్ చేస్తారు.... అలాంటి వారి కోసం మేము అందిస్తున్నకొన్ని లవ్ కోట్స్...
“Where there is love, there is life.”
I give you all my love
I promise to stay forever
And remain true to you
Happy Propose Day, my sweet Valentine
Love is not Something you find Love is Something that finds you.. I want to be with U until the sun falls from the sky.
“I love being married. It’s so great to find one special person you want to annoy for the rest of your life.”
Love is like the wind you can't see it but you can feel it.
A flower cannot blowssom without sunshine and man cannot live without love.